‘చిల్లర’ వైరస్‌ తీసిన ‘భారీ’ పదవి

చాలా రోజుల తర్వాత నేను చదువుకున్న నిజాం కాలేజీకి వెళ్ళాలనిపించింది. అనుకోవడమే తరువాయి బయలుదేరాను.మధ్యలో వెళ్తూండగా ఒక కంపెనీకి చెందిన సెల్‌ఫోన్‌ అడ్వర్ట్‌టైజ్‌మెంట్‌ నన్ను బాగా ఆకర్షించింది. చూడగానే నా మదిలో ఏవేవో ఊహలు చెలరేగాయి. కానీ ఏం లాభం దాని కింద చిన్నగా ”కండిషన్స్‌ అప్లై” అని ఉంది. చాలా నిరుత్సాహం చెందాను. ఇదీ నా పరిస్థితి. అచ్చం మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పరిస్థితి కూడా ఇలాగే ఉందేమోననిపిస్తుంది. బంగారు తెలంగాణా కేసీఆర్‌ నాయకత్వంలో […]

ఒకే ఓటు బ్యాంకు – రెండు పార్టీలు

ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కురిసిన వర్షం కారణంగా వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. అక్కడికి వచ్చిన నాయకులందరూ చలిని తట్టుకొనే క్రమంలో భాగంగా తగిన ఏర్పాట్లలో వచ్చారు. కానీ వారు మెల్లగా పది రోజుల వెనుకటి రోజులను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే వారి శరీరం వేడెక్కడం ఖాయం. ఎందుకంటారా ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది పది రోజుల క్రితమే కాబట్టి. ‘తాంబూలాలిచ్చాం ఇక తన్నుకు చావండి’ అన్నట్టుగా ఎన్నికల సంఘం తమ […]