ఎ.పి. కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం లో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2019-20 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి:

క్రమసంఖ్య      కోర్సు                                                                             వ్యవధి                    విద్యార్హత

1.                పి.జి.డిప్లమా ఇన్‌ జర్నలిజం (పిజిడిజె)                                   12 నెలలు                డిగ్రీ

2.                డిప్లమా ఇన్‌ జర్నలిజం (డిజె)                                               6 నెలలలు               డిగ్రీ

3.                డిప్లమా ఇన్‌ టీవీ జర్నలిజం(డిటివిజె)                                     6 నెలలు                 డిగ్రీ

4.                క్రాష్ కోర్స్ ఇన్ వెబ్ జర్నలిజం(సిసిడబ్ల్యుజె)*                             2 నెలలు                  డిగ్రీ

5.                సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సిజె)                                       3 నెలలు                 ఎస్‌.ఎస్‌.సి

ఈ కోర్సుల్ని రెగ్యులర్‌ గానూ, కరస్పాండెన్స్‌ పధ్ధతి (దూరవిద్య)లోనూ చేయవచ్చు.(* ఈకోర్సు రెగ్యులర్ పధ్ధతిలోనే లభ్యం.)
తెలుగు లేదా ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

ప్రవేశం కోరు వారు దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్‌ కోసం రు.500లు Director, A.P.College Of Journalism,
Hyderabad, పేరు మీద డిడి తీసి,A.P.College Of Journalism, First Floor, Chabda Towers,
SRT-42 (Near Ashok Nagar Cross Roads) Jawahar Nagar, Hyderabad-500 020 అన్న చిరునామాకు  పంపించాలి. లేదా నేరుగా ఇదే చిరునామా వద్ద నగదు చెల్లించి పొందవచ్చు.
వివరాలకు 98485 12767, 83415 58346  నెంబర్లలో సంప్రదించవచ్చు.

అడ్మిషన్లు పొందటానికి చివరి తేదీ: 5 ఆగస్టు 2019

డైరెక్టర్‌
ఎ.పి.కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం

69 thoughts on “జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు జులై 2019

   • Good Afternoon sir, would like to do this course through distance? what are all the possibilities and fee structure sir?

    Best Regards,
    Sitharam

    • For One year (PGDJ) course, fee is Rs.21,000. It remains the same for Distance and Regular mode. But this could be paid in 3 installments. Regards. Course Director.

 1. Hello sir, im interested in journalism as im pursuing llb in Dr BR Ambedkar college, came to know about your college, so can i join now in diploma in journalism. i know it is already late but if there is any chance i will join immediately. Please let me know. Thanks
  Mahalaxmi

 2. sir, im pursuing llb , can i join journalism course now. i came to know very late about your college.

  • Fee for DJ: Rs. 16000, For CJ Rs.8000. Notification has been released. Last date for securing application forms is 31st July 2018

  • Notification has been released. The last date for securing application forms is 31st July 2018. Please visit our website for further details.

 3. Greetings sir
  good afternoon, I have intrust journalism but my family problems iam working in gulf. Any chance to me learn this course.

 4. ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ ౧ సరే ఉంటాయా సర్……..ఇప్పుడు ఎమన్నా ఛాన్స్ ఉందా అడ్మిషన్ అవ్వడానికి

  • ఇప్పడు అడ్మిషన్లు జరుగుతున్నాయి. దరఖాస్తు పొందటానికి చివరితేదీ 31 జులై 2018

 5. Sir, I am a Diploma holder from Paramedical Opthalmology.. I want to do PG Dip. In TV Journalism.. Is there any choice sir.. If no, which course can I do sir..

  Regards,
  P.Prem Swaroop,
  Rajahmundry

  • Sorry. For those two courses, Bachelors Degree is a must. However, You can do Certificate Course of Journalism.

 6. సర్ నమస్తే నేను మీ కాలేజీ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నేను నోటిఫికేషన్ చూసుకోలేదు. దయ చేసి మరేదైనా చూపించగలరు.

  • నోటిఫికేషన్ ఈ వెబ్ సైట్లోనే వుంది. చూడండి.

 7. సర్
  నేను కె.లక్ష్మయ్య నేను సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం కోర్స్ డిస్టెన్స్ లో చేద్దామనుకుంటున్న ఫీజు వివరాలు మరియు కోర్స్ వివరాలు తెలియజేయగలరు…సెల్ 8008917980

  • We’ve given the procedure in the notification. You can send DD for Rs.500 drawn in fovor of Director, A.P.College of Journalism, Hyderabad and send it to our address given in the notification. You need to pay Rs.8000/ as tuition fee while submitting the filled in application.

 8. Dear sir,

  పైన పేర్కొన్న కోర్సుల్లో ఏ కోర్స్ చెసిన 80 పేర్సెంట్ అటెండన్స్ వుంటే palcement ఇస్తారా సర్.

  • ఇంతవరకూ 80 శాతం హాజరు వున్నవారందరికీ జాబ్ వచ్చింది.

 9. నేను బి.ఏ జర్నలిజం 2017 లో పూర్తి చేశాను.ప్రాంగన నియామకాల్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి.

  • మీరు ఎక్కడ చదివారో.. అక్కడే కదా ప్రాంగణ నియామకాలు…? మా కళాశాలలో బి.ఎ. తర్వాత పి.జి.డిప్లమా ఇన్ జర్నలిజం వుంది. ఆ కోర్సు తీసుకుని 80 శాతం హాజరు వున్నవారికి, నియామకాల బాధ్యత స్వీకరిస్తుంది.

  • This is a short-term course.(One month classes and one month internship) We teach basics. The fee is Rs. 5000. Successful candidates shall be quickly accommodated in Website as part-time and full-time content writers after the completion of the course. This course is only in Regular mode. Medium: English or Telugu

  • This is a short-term course.(One month classes and one month internship) We teach basics. The fee is Rs. 5000. Successful candidates shall be quickly accommodated in Website as part-time and full-time content writers after the completion of the course. This course is only in Regular mode. Medium: English or Telugu

 10. Sir…. open & regular ki same preference untadhaa …. leka . . Regular ki ekkuva preference vuntadhaa …. open aite attendance elaa calculate chestaru…plz tell me sir

  • Both regular and distance modes have the same value. We take practical assignments into count for distance mode

 11. hi sir

  this is Ravi sir nenu intermediate varaku chaduvukunnanu naku journalism ante chala istam nenu journalism
  cheyali anukuntunnanu details cheppagalara plz, job chupistara electronic media lo chupistara ?

  • ముందు సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం చెయ్యండి. ఇదే వెబ్ సైట్ లో వున్న నోటిఫికేషన్ ను చూడండి. చివరి తేదీలు కూడా పొడిగించారు.

  • No. We don’t offer bachelors’ course in journalism. For other courses, see the notification in this website.

 12. Good morning sir.

  My self this is Vijay, from Narayanpet.
  I had completed my MBA in marketing and HR.
  Now, i am interested in journalism, which course will be suitable for me in this.
  kindly help us Sir.

  Thanking you.

  • డిగ్రీ అర్హత లేని వారి కోసం మాత్రమే రూపొందించిన కోర్సు అది. మీకు డిగ్రీ లేకుంటే ఈ కోర్సు చెయ్యవచ్చు. ఉద్యోగావకాశాలు ఎక్కువగా వుండేవి పిజిడిజె, డిజె, డిటివిజె కోర్సులు.

 13. open & regular ki same preference untadhaa …. leka . . Regular ki ekkuva preference vuntadhaa …. open aite attendance elaa calculate chestaru…plz tell me sir

  • వీలయినంత వరకూ రెగ్యులర్ గా చెయ్యటమే మంచిది. తప్పదూ అనకుంటేనే కరస్పాండెన్స్ ద్వారా చెయ్యాలి. కానీ కరస్సాండెన్స్ లో కూడా ప్రాక్టికల్ అసైన్ మెంట్స్ చెయ్యాలి. చేసిన అసైన్ మెంట్స్ ఎప్పటికప్పడు పంపాలి.

  • Yes. It provides journalistic background which is required of a news reader. good voice and pleasant looks also do matter to a news reader.

 14. సర్ దూర విద్య ద్వారా కోర్స్ చేస్తే అటడెన్స్ ఉండదు కదా ఎలా ప్లేస్ మెంట్ ఇస్తారు

  • దూర విద్య లో కూడా ప్రాక్టికల్ అసైన్ మెంట్స్ చెయ్యాల్సి వుంటుంది. పరీక్షలకు ముందు జరిగే కాంటాక్టు క్లాసులకు హాజరు కావాల్సి వుంటుంది. దూరవిద్యలో ప్లేస్ మెంట్ గైడెన్స్ మాత్రమే వుంటుంది. రెగ్యులర్ లో అయితే ప్లేస్ మెంట్స్ కళాశాల ద్వారా కూడా పొందవచ్చు. అప్పుడు కూడా 80 శాతం హాజరు తప్పని సరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *