‘చిల్లర’ వైరస్‌ తీసిన ‘భారీ’ పదవి

చాలా రోజుల తర్వాత నేను చదువుకున్న నిజాం కాలేజీకి వెళ్ళాలనిపించింది. అనుకోవడమే తరువాయి బయలుదేరాను.మధ్యలో వెళ్తూండగా ఒక కంపెనీకి చెందిన సెల్‌ఫోన్‌ అడ్వర్ట్‌టైజ్‌మెంట్‌ నన్ను బాగా ఆకర్షించింది. చూడగానే నా మదిలో ఏవేవో ఊహలు చెలరేగాయి. కానీ ఏం లాభం దాని కింద చిన్నగా ”కండిషన్స్‌ అప్లై” అని ఉంది. చాలా నిరుత్సాహం చెందాను. ఇదీ నా పరిస్థితి. అచ్చం మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పరిస్థితి కూడా ఇలాగే ఉందేమోననిపిస్తుంది. బంగారు తెలంగాణా కేసీఆర్‌ నాయకత్వంలో […]