నిరీక్షణ

ఉషోదయం అవుతుంటే కలలోని నీ రూపం కనుమరుగవుతుందనే అని సంధ్యా సమయం కోసం మనసు వేచి చూస్తుంది తిరిగి నీ దర్శనం పొందాలని కల కోసం నిద్రిస్తున్నా… కలలోని నీ కోసం నిద్రిస్తున్నా… కలలోని నీ రూపాన్ని కంటి పాపలో దాచుకున్నా కనులు తెరిచినా కనుమరుగవ్వకుండా గుండెల్లో నింపుకున్నా అదేంటో! చిత్రంగా ఉషోదయంలో ఉషస్సులో సాయంసంధ్యలో చిరుగాలిలో నీ స్పర్శ కాలి అందెల సవ్వడి వింటే కలలోని నీ నవ్వుల గల గల జ్ఞాపకం అరే…! నవ్వినపుడు […]

‘టూ’డేస్‌ లవ్‌

ఐ లవ యూ…! నువ్వు కాదంటే చచ్చిపోతాను అంటాడు ఒకడు, నన్ను ప్రేమించక పోతే చంపేస్తాను అంటాడు మరోకడు ఇదేనా ప్రేమంటే? ఎన్నో ఆశలతో, మరెన్నో కోరికలతో యువతరం ముందుకు వెళ్తున్న తరుణంలో ‘ప్రేమ’ అనేది ఒక అత్యవసర చర్యగా ఈ తరం యువతీ యువకులు భావిస్తున్నారు. యవ్వనంలో పుట్టే ఆకర్షణకు ప్రేమ అని పేరును పెడుతున్నారు. ఎంత ఎక్కువ మంది గర్ల్‌ఫ్రెండ్స్‌ లేదా బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉండడం అనేది నేటి యువతరంకి ఒక స్టేటస్‌ సింబల్‌గా […]