నేను కాదా సెలీబ్రిటీ ని?

సెలబ్రటీస్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వీళ్ళు ఏ చిన్న పని చేసినా పెద్ద రేంజ్‌లో పేరు వచ్చేస్తుంది. ఫ్లాప్‌ ఓపెనింగ్స్‌ చేయించడం, వీళ్ళనే అంబాసిడర్స్‌గా పెట్టుకొని వ్యాపారులు తమ మార్కెట్‌ని పెంచుకోవటం వంటివి చూస్తూనే ఉన్నారు. సెలబ్రెటీస్‌ అంటే ఎవరు? కళా రంగానికి సంబంధించిన వారు రాజకీయ నాయకులు స్పోర్ట్స్‌ పర్సన్స్‌ గుడిలో దేవుడి దర్శనానికైనా శ్రద్ధతో వెళతారో లేదో కానీ ఫలానా సెలబ్రెటీ ఏ షాప్‌ ఓపెనింగ్‌కో, ఏ సభకో స్పెషల్‌ గెస్ట్‌గా […]