చైల్డ్‌ లేబర్‌

చైల్డ్‌ అంటేనే పసితనం అందరిలా సాటిపిల్లల్ని చూస్తూ అనందంగా ఆటపాటలతో గడిపే వయస్సులో కష్టాన్ని నమ్ముకుంటూ బ్రతుకు బండిని మోసేవారిలో ఈ పసిపిల్లలే ఎక్కువుగా కనిపిస్తున్నారు. ఈ వయస్సులో ఏం తెలుసు అని ఇలాంటి జీవితాన్ని చూస్తున్నారు? బ్రతుకు బండిని నడిపేదే డబ్బు ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కటిక బిదవాడి దగ్గర నుండి ఏడు అంతస్తుల మేడలో ఉన్న గొప్పవాడికి కూడా డబ్బులేనిదే పూటగడవదు. ఉన్నవాడికి వాడికి డబ్బు విలువ తెలీదు. లెనివాడికి డబ్బు విలువ తెలిసినా […]