Blog

Posts, Notifications and Updates

  • ADMISSIONS INTO JOURNALISM COURSES 2025-2026

    Admissions into the journalism courses offered by A.P.College of Journalism for the academic year 2025-’26 have commenced

    Read more: ADMISSIONS INTO JOURNALISM COURSES 2025-2026
  • జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు: 2025-26

    ఎ.పి. కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం లో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్న

    Read more: జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు: 2025-26
  • కథ: నిర్భయ పంజా దెబ్బ

    ఆ రోజు సాయంత్రం 8 అవుతుంది. మా ఆంటీ వాళ్ళింటికి వచ్చాను ఒక్కదాన్నే. మెరుపులకి తన కొడుకు అయినటువంటి ఆకాశం మీద కోపం వచ్చింది. ఆకాశంకి భాద కలిగింది, సమస్త ప్రాణలకి మాత అయినటువంటి భూమాత భాద కలిగింది. అమ్మా, నాన్న నన్ను కొట్టారు అని రుజువుగా కన్నీళ్ళు కారుస్తుంది ఆకాశం. ‘వెళ్ళొస్తాను ఆంటీ, వర్షం తగ్గేలా లేదు, మా ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు’. ‘రేపు పొద్దున వెళ్ళొచ్చు కాని ఉండమ్మా’. ‘లేదు…

    Read more: కథ: నిర్భయ పంజా దెబ్బ
  • ‘మై లాస్ట్ నోట్’ చెప్పిన “నిజం’’

    ఎన్నో ఆశలు.. ఆశయాలతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన “రిషితేశ్వరి” సహ విద్యార్థుల లైంగిక వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. అయితే రిషితేశ్వరి బలవన్మరణానికి కారణాలేంటి..? ర్యాగింగ్ భూతమా…? కులాధిపత్య అరాచకమా..? ఇది కచ్చితంగా కులాధిపత్య అరాచకమే….  ర్యాగింగ్ ముసుగులో జరుగుతున్న కులాధిపత్య అరాచకం.. అసలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల సమస్యలపై పోరాడడమే విద్యార్థి సంఘాల ప్రథమ కర్తవ్యం.. కాని ఆ విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను మర్చిపోయాయి. ఇప్పుడు అవి విద్యార్థి కుల సంఘాలుగా మారాయి.…

    Read more: ‘మై లాస్ట్ నోట్’ చెప్పిన “నిజం’’
  • పెళ్లి కాని వితంతువు

    ధమాల్..! ఒక్కసారిగా పెద్ద అరుపు.. రక్తం ఏరులై సెలఏరులై పారుతుంది. ఆ ఘటన చేసిన అతను కారు దిగి పారిపోయాడు. ”తన కంటి నిండా నీరు, ఏదో కోల్పోతున్నానన్న భాద, బ్రతకాలన్న పట్టుదల” ”తన చేతి వేళ్ళు చిన్న చిన్నగా కొట్టుకోవటం మొదలయ్యింది” అటుగా వెళుతున్న జనమంతా ఆ ఘటన జరిగిన ప్రదేశం దగ్గర మూగారు. ఏదో ఒక చిత్రం చూస్తున్నట్టుగా చూసున్నారే తప్ప, కాపాడటానికి ఒక్కరు కూడా ముందటికి రావట్లేదు. ” చేతి వేళ్ళు భూమిని…

    Read more: పెళ్లి కాని వితంతువు
  • క్షమించండి మీ రిషికేశ్వరి

    ఆప్యాత అనురాగాలకి మా ఇల్లు ఓ పొదరిల్లు. అమ్మనాన్నకి నేను ఒక్కదాన్నే అవ్వడంతో చాలా ప్రేమగా పెంచారు. వారి ప్రేమకి ఏ రూపాన రుణం తీర్చుకోను అనిపించేది. కొన్ని లక్షల సార్లు అనుకున్న- బాగా చదివి ఓ స్ధానాన్నిసంపాదించి మా వాళ్ల ఆనందానికి కారణం అవ్వాలని. నా 21 సంవత్సరాలు మా అమ్మనాన్న ప్రేమతో , స్నేహితుల ప్రోత్సాహంతో చిన్న చిన్న అలకలతో సంతోషంగా సాగింది. అవ్వన్నీ ఎప్పటికీ మరిచిపోని అనుభూతులు. ఈ రోజు నేను సాధించాలనుకున్న నా జీవిత ఆశయానికి…

    Read more: క్షమించండి మీ రిషికేశ్వరి
  • నా తొలి ప్రేమ లేఖ

    ఇదిగో ఈ క్షణం కేవలం నీకోసం మాత్రమే ఆలోచించాలనిపిస్తుంది. తెలియని ఆనందం. అది ఈ వేళ నా తొలి ప్రేమ లేఖగా మారింది. నా తొలి ప్రేమలేఖే కాదు, నా చివరి ప్రేమ లేఖ కుడా నీకేనేమో ! ఎందుకంటే నవ్వు నన్నూ – నేను నిన్ను ప్రేమించుకునంతగా ఎవరు ఎవరిని ప్రేమించలేరేమో. ప్రేమించినా కూడా అది మన ప్రేమ అంత గొప్పది కాలేదేమో. అది గొప్పది అన్నా కూడా నేను ఊరుకోనుగా ! నీతో గొడవ…

    Read more: నా తొలి ప్రేమ లేఖ
  • నేనంటే అంత చులకనెందుకు

    లోకంలో అందరితో పాటు నేను ఉన్నాను అనుకున్నాను…  కాని ఒ మనిషిలా కాదు ఎవరికి ఏమి కాని ఒ వింత జీవిలా అని ఈ మధ్యనే తెలిసింది… ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదూ… నేనో కాటికాపరిని… చావులు చేస్తాను. పుట్టుకను దేవుడు ఇస్తాడు … మరణాన్ని దేవుడే ఇస్తాడు. ఓ జీవి ఈ లోకంలోకి అడుగు పెడుతున్నడు అంటే ఎక్కడ లేని సంతోషం మనలో కలుగుతుంది.. అలాగే మనకి ఎంతో ఆప్తులైన వారు దూరం అయిపోతే…

    Read more: నేనంటే అంత చులకనెందుకు
  • నేను బద్దకించిన ఆ ఉదయం…

    ఎవరూ లేని ఎడారిలో ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపించింది. కాని ఉన్నారు! చుట్టూరా అరుపులు. ‘కావు – కావు’ మంటూ ఓ పక్కన నా ఫోన్‌ అరుస్తుంది. అయినా తీయబుద్ధికాలేదు. అసలు ఏం పట్టనట్టే పడుకున్నాను. ప్రపంచం మొత్తం అప్పుడే పుట్టిన పసిపాప పాల బుగ్గలా అనిపించింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనుకుంటాంగా అలా ”నేను” మంచం దిగితే ఎక్కడ ఈ చల్లని వాతావరణం ”మిస్‌” అవుతానేమో అనిపించీ అలానే పడుకున్నాను. నాకు చాలా ఇష్టమైన చల్లటి ఐస్‌ క్రీమ్‌…

    Read more: నేను బద్దకించిన ఆ ఉదయం…
  • పగవాడికి కూడా ఈ జీవితం వద్దు!

    నా పేరు ఒరేయ్‌, అందరూ నన్ను ఇలాగే పిలుస్తుంటారు. ఒరేయ్‌ ఏంటీ గమ్మత్తుగా వుందే నీ పేరు వినగానే నవ్వువచ్చేటట్లు! ఇంతకూ ఈ పేరు పెట్టింది ఎవరూ అనేగా మీ ప్రశ్న. నిజానికి దీన్ని పేరు అని అంటారో లేదో కూడా నాకు తెలియదు. మీ అందరికీ నవ్వు తెప్పించే నా పేరు, నాకు మాత్రం ఇలా ఎవరైనా పిలిస్తే బాధగా వుంటుంది. ఎందుకంటే నాకు అమ్మ నాన్న, బామ్మ అందరూ ఉన్నారు కాని వీరిలో ఏ…

    Read more: పగవాడికి కూడా ఈ జీవితం వద్దు!