Blog

Posts, Notifications and Updates

  • ADMISSIONS INTO JOURNALISM COURSES 2025-2026

    Admissions into the journalism courses offered by A.P.College of Journalism for the academic year 2025-’26 have commenced

    Read more: ADMISSIONS INTO JOURNALISM COURSES 2025-2026
  • జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు: 2025-26

    ఎ.పి. కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం లో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్న

    Read more: జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు: 2025-26
  • రైతన్న ‘నీ’తల రాత మారేదెన్నడు..?

    మేము లేనిదే ప్రపంచం లేదని గొప్పగా చెప్పుకునే రైతన్నలు తెలుగు రాష్ట్రాలలో అప్పుల ఊభిలో ఊగిపోతున్నారు. రెండు రాష్ట్రాలలో ఎక్కువగా సాగులో వుండే వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకోసం రైతులు డబ్బులు అప్పుతెచ్చి పంటను సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితులు, విద్యుత్‌ కోతల వలన ఆశించిన దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తరువాత కూడా రైతన్నల…

    Read more: రైతన్న ‘నీ’తల రాత మారేదెన్నడు..?
  • నిరీక్షణ

    ఉషోదయం అవుతుంటే కలలోని నీ రూపం కనుమరుగవుతుందనే అని సంధ్యా సమయం కోసం మనసు వేచి చూస్తుంది తిరిగి నీ దర్శనం పొందాలని కల కోసం నిద్రిస్తున్నా… కలలోని నీ కోసం నిద్రిస్తున్నా… కలలోని నీ రూపాన్ని కంటి పాపలో దాచుకున్నా కనులు తెరిచినా కనుమరుగవ్వకుండా గుండెల్లో నింపుకున్నా అదేంటో! చిత్రంగా ఉషోదయంలో ఉషస్సులో సాయంసంధ్యలో చిరుగాలిలో నీ స్పర్శ కాలి అందెల సవ్వడి వింటే కలలోని నీ నవ్వుల గల గల జ్ఞాపకం అరే…! నవ్వినపుడు…

    Read more: నిరీక్షణ
  • మారాల్సింది డైరెక్టర్లా? అప్‌డేట్‌ కావాల్సింది తెలుగు సినిమా ప్రేక్షకులా?

    ప్రస్తుత కాలం ఏ సినిమా హిట్‌ అవుతుందో తెలియదు అలాగే ఏ సినిమా ఫట్‌ (ఫ్లాప్‌) అవుతుందో తెలియదు చివరికి. కొన్ని సినిమాలు మాత్రం అందరూ అనుకున్న విధంగానే సినిమాలు మార్కెట్‌లోకి వచ్చి విజయాలు సాధిస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఫట్‌ అంటున్నాయి. ఇటీవలే కొంతమంది డైరెక్టర్లు ప్రయోగం చెయ్యబోయి చేతులు కాల్చుకున్నారు. కాని ఈ డైరెక్టర్లకూ, సినిమాలోని పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో గొప్పపేరు వచ్చాయి ఈ సినిమాల ద్వారా. ప్రస్తుత కాలంలో తెగులో భారీబడ్జెట్‌తో…

    Read more: మారాల్సింది డైరెక్టర్లా? అప్‌డేట్‌ కావాల్సింది తెలుగు సినిమా ప్రేక్షకులా?
  • కాలమా కాసేపు ఆగలేవా?

    ”చిన్నా, స్వీటీ! లెవ్వండిరా! స్కూల్‌కి టైం అవుతుంది!” అని అమ్మ నిద్ర లేపుతుంది. అప్పుడే పుట్టిన పాపాయి ఫలానా టైంకి పాప పుట్టింది అని డాక్టర్‌ కన్‌ఫర్మ్‌ చేసినప్పుడు, ఆ టైం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అనేంతలా ఉంటుంది ఆ క్షణం. సమయం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. గోడ మీద ఉన్న గడియారం పాడైతే పక్కన పెడతాం కానీ, తెలియకుండానే ఆ గోడవైపు చూస్తాం. చేతికి రోజూ వాచ్‌ పెట్టుకొని ఒక రోజు…

    Read more: కాలమా కాసేపు ఆగలేవా?
  • నేను కాదా సెలీబ్రిటీ ని?

    సెలబ్రటీస్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వీళ్ళు ఏ చిన్న పని చేసినా పెద్ద రేంజ్‌లో పేరు వచ్చేస్తుంది. ఫ్లాప్‌ ఓపెనింగ్స్‌ చేయించడం, వీళ్ళనే అంబాసిడర్స్‌గా పెట్టుకొని వ్యాపారులు తమ మార్కెట్‌ని పెంచుకోవటం వంటివి చూస్తూనే ఉన్నారు. సెలబ్రెటీస్‌ అంటే ఎవరు? కళా రంగానికి సంబంధించిన వారు రాజకీయ నాయకులు స్పోర్ట్స్‌ పర్సన్స్‌ గుడిలో దేవుడి దర్శనానికైనా శ్రద్ధతో వెళతారో లేదో కానీ ఫలానా సెలబ్రెటీ ఏ షాప్‌ ఓపెనింగ్‌కో, ఏ సభకో స్పెషల్‌ గెస్ట్‌గా…

    Read more: నేను కాదా సెలీబ్రిటీ ని?
  • ఆమె కడుపు కోతకు ”ఆరేళ్ళు”

    అదేంటో, ఆమె జీవితంలో అన్ని అడ్డంలకులే. పుట్టడమే అనుమానంతో పుట్టిందట. అమ్మ బొజ్జలో ఏడు నెలలు చప్పుడు చేయకుండా కనీసం వారికి అనుమానం కలిగించేలా కూడా ఆమె కదలలేదంట! అమ్మ కడుపులో ఉండి డాక్టర్లతో దాగుడుమూతలు ఆడిన ఘనత నా స్నేహితురాలికే దక్కుతుందేమో. మొత్తానికి ఏడో నెలలో డాక్టర్లు దాన్ని పట్టేసుకుని ఆమె తల్లిదండ్రులకు తన గురించి చెప్పారు. ఇక అది ఈ లోకానికి రావాల్సిన సమయం వచ్చేసింది. నేను రావాలా? వద్దా? అని ఒక రాత్రంతా…

    Read more: ఆమె కడుపు కోతకు ”ఆరేళ్ళు”
  • కల (Dream)

    మా ఇంట్లో నాలుగు గదులున్నాయి. ఆ రోజు నేను మా అమ్మ వాళ్ళ బెడ్‌రూమ్‌లో పడుకున్నాను. హాల్లో నుంచి ఏవో చప్పుళ్ళు. అవి కాస్తా మెల్లిమెల్లిగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఏవో ”గిఫ్ట్‌లు రెడీ కదా!” డెకరేషన్‌ అంతా చేసేసారుగా. కేక్‌ తెచ్చారా? ఇంక తనని లేపుదామా. అని ఏవేవో చిన్న స్వరంలో వినిపించాయి. ఇక నేను మెళ్ళిగా లేచి రూం నుంచి బయటకు వస్తున్నా… అంతే ”హ్యాపీ బర్త్‌డే” అని పెద్దగా అరచేసారు.…

    Read more: కల (Dream)
  • ‘టూ’డేస్‌ లవ్‌

    ఐ లవ యూ…! నువ్వు కాదంటే చచ్చిపోతాను అంటాడు ఒకడు, నన్ను ప్రేమించక పోతే చంపేస్తాను అంటాడు మరోకడు ఇదేనా ప్రేమంటే? ఎన్నో ఆశలతో, మరెన్నో కోరికలతో యువతరం ముందుకు వెళ్తున్న తరుణంలో ‘ప్రేమ’ అనేది ఒక అత్యవసర చర్యగా ఈ తరం యువతీ యువకులు భావిస్తున్నారు. యవ్వనంలో పుట్టే ఆకర్షణకు ప్రేమ అని పేరును పెడుతున్నారు. ఎంత ఎక్కువ మంది గర్ల్‌ఫ్రెండ్స్‌ లేదా బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉండడం అనేది నేటి యువతరంకి ఒక స్టేటస్‌ సింబల్‌గా…

    Read more: ‘టూ’డేస్‌ లవ్‌