Students Blog.
రైతన్న ‘నీ’తల రాత మారేదెన్నడు..?
మేము లేనిదే ప్రపంచం లేదని గొప్పగా చెప్పుకునే రైతన్నలు తెలుగు రాష్ట్రాలలో అప్పుల ఊభిలో ఊగిపోతున్నారు. రెండు రాష్ట్రాలలో ఎక్కువగా సాగులో వుండే వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకోసం రైతులు డబ్బులు అప్పుతెచ్చి పంటను సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల వలన ఆశించిన దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తరువాత కూడా రైతన్నల ...నిరీక్షణ
ఉషోదయం అవుతుంటే కలలోని నీ రూపం కనుమరుగవుతుందనే అని సంధ్యా సమయం కోసం మనసు వేచి చూస్తుంది తిరిగి నీ దర్శనం పొందాలని కల కోసం నిద్రిస్తున్నా… కలలోని నీ కోసం నిద్రిస్తున్నా… కలలోని నీ రూపాన్ని కంటి పాపలో దాచుకున్నా కనులు తెరిచినా కనుమరుగవ్వకుండా గుండెల్లో నింపుకున్నా అదేంటో! చిత్రంగా ఉషోదయంలో ఉషస్సులో సాయంసంధ్యలో చిరుగాలిలో నీ స్పర్శ కాలి అందెల సవ్వడి వింటే కలలోని నీ నవ్వుల గల గల జ్ఞాపకం అరే…! నవ్వినపుడు కనీసం విరబూసిన పువ్వులనైనా దాచుకుందామంటే దొరకవే ఆకాశంలో వెండి మబ్బులై తిరిగి ఆ నవ్వుల పువ్వులు విరబూస్తున్నాయి నాలో నిద్రించే ”కళ” ...మారాల్సింది డైరెక్టర్లా? అప్‌డేట్ కావాల్సింది తెలుగు సినిమా ప్రేక్షకులా?
ప్రస్తుత కాలం ఏ సినిమా హిట్ అవుతుందో తెలియదు అలాగే ఏ సినిమా ఫట్ (ఫ్లాప్) అవుతుందో తెలియదు చివరికి. కొన్ని సినిమాలు మాత్రం అందరూ అనుకున్న విధంగానే సినిమాలు మార్కెట్‌లోకి వచ్చి విజయాలు సాధిస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఫట్ అంటున్నాయి. ఇటీవలే కొంతమంది డైరెక్టర్లు ప్రయోగం చెయ్యబోయి చేతులు కాల్చుకున్నారు. కాని ఈ డైరెక్టర్లకూ, సినిమాలోని పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో గొప్పపేరు వచ్చాయి ఈ సినిమాల ద్వారా. ప్రస్తుత కాలంలో తెగులో భారీబడ్జెట్‌తో వచ్చిన సినిమాల్లో ...కాలమా కాసేపు ఆగలేవా?
”చిన్నా, స్వీటీ! లెవ్వండిరా! స్కూల్‌కి టైం అవుతుంది!” అని అమ్మ నిద్ర లేపుతుంది. అప్పుడే పుట్టిన పాపాయి ఫలానా టైంకి పాప పుట్టింది అని డాక్టర్ కన్‌ఫర్మ్ చేసినప్పుడు, ఆ టైం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అనేంతలా ఉంటుంది ఆ క్షణం. సమయం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. గోడ మీద ఉన్న గడియారం పాడైతే పక్కన పెడతాం కానీ, తెలియకుండానే ఆ గోడవైపు చూస్తాం. చేతికి రోజూ వాచ్ పెట్టుకొని ఒక రోజు ...నేను కాదా సెలీబ్రిటీ ని?
సెలబ్రటీస్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్ళు ఏ చిన్న పని చేసినా పెద్ద రేంజ్‌లో పేరు వచ్చేస్తుంది. ఫ్లాప్ ఓపెనింగ్స్ చేయించడం, వీళ్ళనే అంబాసిడర్స్‌గా పెట్టుకొని వ్యాపారులు తమ మార్కెట్‌ని పెంచుకోవటం వంటివి చూస్తూనే ఉన్నారు. సెలబ్రెటీస్ అంటే ఎవరు? కళా రంగానికి సంబంధించిన వారు రాజకీయ నాయకులు స్పోర్ట్స్ పర్సన్స్ గుడిలో దేవుడి దర్శనానికైనా శ్రద్ధతో వెళతారో లేదో కానీ ఫలానా సెలబ్రెటీ ఏ షాప్ ఓపెనింగ్‌కో, ఏ సభకో స్పెషల్ గెస్ట్‌గా వస్తున్నారు అని తెలిస్తే మాత్రం ...ఆమె కడుపు కోతకు ”ఆరేళ్ళు”
అదేంటో, ఆమె జీవితంలో అన్ని అడ్డంలకులే. పుట్టడమే అనుమానంతో పుట్టిందట. అమ్మ బొజ్జలో ఏడు నెలలు చప్పుడు చేయకుండా కనీసం వారికి అనుమానం కలిగించేలా కూడా ఆమె కదలలేదంట! అమ్మ కడుపులో ఉండి డాక్టర్లతో దాగుడుమూతలు ఆడిన ఘనత నా స్నేహితురాలికే దక్కుతుందేమో. మొత్తానికి ఏడో నెలలో డాక్టర్లు దాన్ని పట్టేసుకుని ఆమె తల్లిదండ్రులకు తన గురించి చెప్పారు. ఇక అది ఈ లోకానికి రావాల్సిన సమయం వచ్చేసింది. నేను రావాలా? వద్దా? అని ఒక రాత్రంతా ...కల (Dream)
మా ఇంట్లో నాలుగు గదులున్నాయి. ఆ రోజు నేను మా అమ్మ వాళ్ళ బెడ్‌రూమ్‌లో పడుకున్నాను. హాల్లో నుంచి ఏవో చప్పుళ్ళు. అవి కాస్తా మెల్లిమెల్లిగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఏవో ”గిఫ్ట్‌లు రెడీ కదా!” డెకరేషన్ అంతా చేసేసారుగా. కేక్ తెచ్చారా? ఇంక తనని లేపుదామా. అని ఏవేవో చిన్న స్వరంలో వినిపించాయి. ఇక నేను మెళ్ళిగా లేచి రూం నుంచి బయటకు వస్తున్నా… అంతే ”హ్యాపీ బర్త్‌డే” అని పెద్దగా అరచేసారు. ...‘టూ’డేస్ లవ్
ఐ లవ యూ…! నువ్వు కాదంటే చచ్చిపోతాను అంటాడు ఒకడు, నన్ను ప్రేమించక పోతే చంపేస్తాను అంటాడు మరోకడు ఇదేనా ప్రేమంటే? ఎన్నో ఆశలతో, మరెన్నో కోరికలతో యువతరం ముందుకు వెళ్తున్న తరుణంలో ‘ప్రేమ’ అనేది ఒక అత్యవసర చర్యగా ఈ తరం యువతీ యువకులు భావిస్తున్నారు. యవ్వనంలో పుట్టే ఆకర్షణకు ప్రేమ అని పేరును పెడుతున్నారు. ఎంత ఎక్కువ మంది గర్ల్‌ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్ ఉండడం అనేది నేటి యువతరంకి ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. మా ...‘అమ్మాయి ఆదిపరాశక్తి’
నిన్న మార్కెట్‌లో కూరగాయలు కొంటుంటే అలా నా చెవిలో ఓ మాట వచ్చి పడింది – ‘అబ్బా! ఆ అమ్మాయి భలే అందంగా ఉంది కదరా’ అంటూ ఒక అబ్బాయి నన్ను చూస్తూ తన పక్కన వాడితో చెబుతున్నాడు. ఆ మాటలు విన్న ఏ అమ్మాయికైన కాస్త కోపం వచ్చినా మనసులో మాత్రం గాల్లో తెలిపోతూ, ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. కోపం ఎందుకు? ఎవడో తెలియని వాడు తనగురించి మాట్లాడుతున్నందుకు కోపం వచ్చినా మనసులో కాస్త సంతోషంగానే ఉంటుందండోయ్! ఎంతైనా ...చైల్డ్ లేబర్
చైల్డ్ అంటేనే పసితనం అందరిలా సాటిపిల్లల్ని చూస్తూ అనందంగా ఆటపాటలతో గడిపే వయస్సులో కష్టాన్ని నమ్ముకుంటూ బ్రతుకు బండిని మోసేవారిలో ఈ పసిపిల్లలే ఎక్కువుగా కనిపిస్తున్నారు. ఈ వయస్సులో ఏం తెలుసు అని ఇలాంటి జీవితాన్ని చూస్తున్నారు? బ్రతుకు బండిని నడిపేదే డబ్బు ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కటిక బిదవాడి దగ్గర నుండి ఏడు అంతస్తుల మేడలో ఉన్న గొప్పవాడికి కూడా డబ్బులేనిదే పూటగడవదు. ఉన్నవాడికి వాడికి డబ్బు విలువ తెలీదు. లెనివాడికి డబ్బు విలువ తెలిసినా ...