ఎ.పి. కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం లో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి:

క్రమసంఖ్య      కోర్సు                                                                             వ్యవధి                    విద్యార్హత

1.                పి.జి.డిప్లమా ఇన్‌ జర్నలిజం (పిజిడిజె)                            12 నెలలు                డిగ్రీ

2.                డిప్లమా ఇన్‌ జర్నలిజం (డిజె)                                             6 నెలలలు               డిగ్రీ

3.                డిప్లమా ఇన్‌ టీవీ జర్నలిజం(డిటివిజె)                                6 నెలలు                 డిగ్రీ

4.                సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సిజె)                                  3 నెలలు               ఎస్‌.ఎస్‌.సి

ఈ కోర్సుల్ని రెగ్యులర్‌ గానూ,  దూరవిద్య ద్వారానూ   చేయవచ్చు. ఆన్ లైన్ తరగతులు jకూడా జరు గుతాయి. ఇంటి వద్దనే మీరు పాఠాలు వినవచ్చు, చూడవచ్చు, అప్పటికప్పడు మీ సందేహాలను నివృత్తి చేసుకొనే సదుపాయం వుంది.
తెలుగు లేదా ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

అడ్మిషన్ పొందు విధానం:

ప్రవేశం కోరు వారు తమ పేరును రిజిస్టరు చేసుకుని  దరఖాస్తు ఫారం ఈ మెయిల్ ద్వారా పొందటకం కోసం రు .500లు కాలేజ్ బ్యాంక్ అక్కౌంట్ కు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చెయ్యాలి.

Account Name: Director, A P College of Journalism
Bank Name : Karur Vysya Bank,  Abids, Hyderabad.
Account No. : 1443155000015751   IFSC Code : KVBL0001443

మీ నగదు బదిలీ అయిన వెంటనే director@apcj.in కు మీ పేరు, అడ్రసుతో పాటు  Transaction Details పంపితే, మీ Registration ప్రోసెస్ అవుతుంది. మీకు ఈ మెయిల్ ద్వారా  నంబరు ముద్రించిన దరఖాస్తు ఫారం అందుతుంది.

పొందిన దరఖాస్తును పూర్తి చేసి, దరఖాస్తుఫారం లో సూచించిన ప్రకారం, మొదటి వాయిదా ఫీజు ఆన్ లైన్ ద్వారా చెల్లించి, సంబంధిత డాక్యుమెంట్లను, ఆన్ లైన్లో అప్ లోడ్ చెయ్యాలి.

మా కళాశాల కార్యనిర్వాహక కార్యాలయ చిరునామా:

A.P.College Of Journalism, First Floor, Chabda Towers,
SRT-42 (Near Ashok Nagar Cross Roads) Jawahar Nagar, Hyderabad-500 020
వివరాలకు  98485 12767 , 72860 13388,   నెంబర్లలో సంప్రదించవచ్చు.

డైరెక్టర్‌
ఎ.పి.కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం

2 thoughts on “జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు: 2024-25

  1. సార్ నమస్తే, నా పేరు మధుబాబు, సాక్షి విలేకరిగా 12 ఏళ్ల నుండి పని చేస్తున్నాను. డిగ్రీ డిస్ కంటిన్యూడ్ సార్. డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సుకు అర్హుడిని అవుతానా సార్. దయచేసి తెలుపగలరు.

    • డిప్లమా ఇన్ జర్నలిజానికి కనీస విద్యార్హత డిగ్రీ. మీరు సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం చెయ్యటానికి అర్హులు.

Comments are closed.