Students Blog.
సోషల్ నెట్‌వర్క్స్
ఏవండోయ్, ఇక నటించింది చాల్లేండి! లేవండి షాపింగ్‌కి టైమ్ అయ్యింది. నేనా? నటిస్తున్నానా? నిజంగా నిద్రపోతుంటే ఏంటే నీ గోడవ! అబ్బో, మీరు అబద్ధం చెబుతారేమో కాని మీ వాట్సాప్ (whatsapp) లోని లాస్ట్ సీన్ మాత్రం అబద్ధం చెప్పదండోయ్! అనే స్థాయికి సోష్‌ల్ నెట్‌వర్కింగ్ సైట్లు వచ్చేసాయంటే నమ్ముతారా! ఇక పిల్లల విషయానికొస్తే స్కూలు-కాలేజీల్లో ఇచ్చిన హోం వర్కులు చేస్తున్నారో లేదో తెలియదు కాని అన్ని సోషల్ నెట్‌వర్కులలో స్టేటస్‌లు (status), ఫోటోలు అప్‌డేట్ చేయడం మాత్రం ...