మారాల్సింది డైరెక్టర్లా? అప్‌డేట్‌ కావాల్సింది తెలుగు సినిమా ప్రేక్షకులా?

ప్రస్తుత కాలం ఏ సినిమా హిట్‌ అవుతుందో తెలియదు అలాగే ఏ సినిమా ఫట్‌ (ఫ్లాప్‌) అవుతుందో తెలియదు చివరికి. కొన్ని సినిమాలు మాత్రం అందరూ అనుకున్న విధంగానే సినిమాలు మార్కెట్‌లోకి వచ్చి విజయాలు సాధిస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఫట్‌ అంటున్నాయి. ఇటీవలే కొంతమంది డైరెక్టర్లు ప్రయోగం చెయ్యబోయి చేతులు కాల్చుకున్నారు. కాని ఈ డైరెక్టర్లకూ, సినిమాలోని పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో గొప్పపేరు వచ్చాయి ఈ సినిమాల ద్వారా. ప్రస్తుత కాలంలో తెగులో భారీబడ్జెట్‌తో […]