కథ: నిర్భయ పంజా దెబ్బ

ఆ రోజు సాయంత్రం 8 అవుతుంది. మా ఆంటీ వాళ్ళింటికి వచ్చాను ఒక్కదాన్నే. మెరుపులకి తన కొడుకు అయినటువంటి ఆకాశం మీద కోపం వచ్చింది. ఆకాశంకి భాద కలిగింది, సమస్త ప్రాణలకి మాత అయినటువంటి భూమాత భాద కలిగింది. అమ్మా, నాన్న నన్ను కొట్టారు అని రుజువుగా కన్నీళ్ళు కారుస్తుంది ఆకాశం. ‘వెళ్ళొస్తాను ఆంటీ, వర్షం తగ్గేలా లేదు, మా ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు’. ‘రేపు పొద్దున వెళ్ళొచ్చు కాని ఉండమ్మా’. ‘లేదు […]

పెళ్లి కాని వితంతువు

ధమాల్..! ఒక్కసారిగా పెద్ద అరుపు.. రక్తం ఏరులై సెలఏరులై పారుతుంది. ఆ ఘటన చేసిన అతను కారు దిగి పారిపోయాడు. ”తన కంటి నిండా నీరు, ఏదో కోల్పోతున్నానన్న భాద, బ్రతకాలన్న పట్టుదల” ”తన చేతి వేళ్ళు చిన్న చిన్నగా కొట్టుకోవటం మొదలయ్యింది” అటుగా వెళుతున్న జనమంతా ఆ ఘటన జరిగిన ప్రదేశం దగ్గర మూగారు. ఏదో ఒక చిత్రం చూస్తున్నట్టుగా చూసున్నారే తప్ప, కాపాడటానికి ఒక్కరు కూడా ముందటికి రావట్లేదు. ” చేతి వేళ్ళు భూమిని […]