కథ: నిర్భయ పంజా దెబ్బ

ఆ రోజు సాయంత్రం 8 అవుతుంది. మా ఆంటీ వాళ్ళింటికి వచ్చాను ఒక్కదాన్నే. మెరుపులకి తన కొడుకు అయినటువంటి ఆకాశం మీద కోపం వచ్చింది. ఆకాశంకి భాద కలిగింది, సమస్త ప్రాణలకి మాత అయినటువంటి భూమాత భాద కలిగింది. అమ్మా, నాన్న నన్ను కొట్టారు అని రుజువుగా కన్నీళ్ళు కారుస్తుంది ఆకాశం. ‘వెళ్ళొస్తాను ఆంటీ, వర్షం తగ్గేలా లేదు, మా ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు’. ‘రేపు పొద్దున వెళ్ళొచ్చు కాని ఉండమ్మా’. ‘లేదు […]